CoolieHub Worker ID Card
Worker ID Card ద్వారా కూలీకి ఒక సరైన గుర్తింపు వస్తుంది. గ్రామంలో, రైతు దగ్గర, బ్యాంకు లేదా ఏదైనా సంస్థ ముందు తన వివరాలు సులభంగా చూపించుకోవచ్చు.
కార్డు మీద ఉండే వివరాలు
- Worker ID (ఉదా: W-0001)
- పేరు
- ఫోటో (తరువాతి దశలో)
- ప్రధాన స్కిల్స్ (ఉదా: నాట్లు, కోత, కలుపు)
- గ్రామం / మండలం
ID Card ఎప్పుడు ఇస్తారు?
- మొదట Labour Registration పూర్తయ్యాక,
- పరిశీలన చేసిన తర్వాత,
- Pilots సక్సెస్ అయిన తరువాత ప్రతి గ్రామంలో ID Cards ఇవ్వాలని ప్లాన్ ఉంది.
ప్రస్తుతం: ID Card డిజైన్ & సిస్టమ్ Development దశలో ఉంది. ప్రముఖ కూలీలకు మొదటగా pilot ID Cards ఇస్తాం.
