Village Youth Skill Map

గ్రామంలోని యువత అందరి స్కిల్స్‌ని ఒకే చోట మ్యాప్ చేసి, వారికి సరైన అవకాశాలు కల్పించడమే లక్ష్యం.


ఏం నమోదు చేస్తాం?

  • పేరు, గ్రామం, వయస్సు
  • పఠనం (10వ / ఇంటర్ / డిగ్రీ / ITI / Diploma / ఇతర)
  • స్కిల్స్ – కంప్యూటర్, మొబైల్ రిపేర్, డ్రైవింగ్, టైలరింగ్, అగ్రి స్కిల్స్ మొదలైనవి
  • ఇంకా నేర్చుకోవాలనుకునే స్కిల్స్

లాభం ఏమిటి?

  • గ్రామంలో ఎవరికెవరికేమి వచ్చో స్పష్టంగా తెలుస్తుంది.
  • స్కిల్ ట్రైనింగ్, జాబ్ సమాచారం ఇవ్వడం సులభం అవుతుంది.
  • అధికారులకు, సంస్థలకు “గ్రామ యూత్ స్కిల్ ప్రొఫైల్” చూపించవచ్చు.

📌 ప్రస్తుతం Youth వివరాలు Volunteer / Coordinator ద్వారా offlineగా సేకరించి, తర్వాత CoolieHub టీమ్ సిస్టంలో నమోదు చేస్తుంది.