Scholarship Finder (స్కాలర్‌షిప్ సమాచారం)
గ్రామీణ విద్యార్థులు కోల్పోతున్న పెద్ద అవకాశం – Scholarships గురించి తెలియకపోవడం. ఇది గుర్తించి, Village ఆధారంగా స్కాలర్‌షిప్ సమాచారం సేకరించడమే ఈ సెక్షన్ లక్ష్యం.
ఇక్కడ ఏమి చూపించాలనుకుంటున్నాం?
- Government Scholarships (Pre-matric, Post-matric, Minority, BC, SC, ST…)
- Private Trusts / NGO Scholarships
- College-level Fee Concessions, Merit-based Schemes
ప్రస్తుతం వాలంటీర్లు WhatsApp ద్వారా scholarship links, dates పంపుతారు. తరువాత ఈ పేజీలోనే “Latest Scholarships List” రూపంలో display చేయడం మా ప్లాన్.
