Free Notes / Study Material
గ్రామీణ విద్యార్థులకు ఉచితంగా నోట్స్, Model Papers, Short Materials అందించడమే ఈ విభాగం లక్ష్యం.
ఇందులో ఉండే మెటీరియల్
- 10వ తరగతి, ఇంటర్, డిగ్రీకి సరైన సబ్జెక్ట్ వైజ్ నోట్స్
- Group exams (SI, Constable, DSC, Groups) కు basic notes
- Study Tips, Time Table నమూనాలు
మొదటగా PDF / Images రూపంలో WhatsApp ద్వారా share చేసి, తర్వాత ఈ పేజీలోనే డౌన్‌లోడ్ లింక్స్ పెడతాం.
