Daily Wage Submit (వేతన వివరాలు నమోదు)

ప్రాంతానుసారం కూలీల రోజువారీ కూలీ రేట్లు ఎలా ఉన్నాయో వెబ్సైటులో సేకరించడం ఈ విభాగం లక్ష్యం.

Pilot దశలో ఎలా పనిచేస్తుంది?

  1. వాలంటీర్ / కోఆర్డినేటర్ గ్రామంలో ప్రస్తుతం ఉన్న కూలీ రేట్లు తెలుసుకుంటారు.
  2. ఆ వివరాలను ఎక్స్‌ల్ / నోట్‌బుక్ లో లిస్టు చేస్తారు.
  3. తర్వాత Admin ఒకే సారి సిస్టంలో update చేస్తారు.

భవిష్యత్తులో “Daily Wage Submit Form” ను Volunteer Dashboard లో సొంత ఫారమ్‌గా తయారు చేసి, నేరుగా వెబ్సైటులోనే submit చేసే విధంగా చేస్తాము. ప్రస్తుతం ఈ పేజీ సమాచారం కోసం మాత్రమే ఉంచబడింది.