రైతులకు సేవలు / Farmer Services

ఈ పేజీ ద్వారా కూలీ హబ్ ఫౌండేషన్ నుంచి రైతులకు అందించే ప్రధాన సేవలు గురించి సమాచారం ఉంటుంది.
ప్రస్తుతం అన్ని రిజిస్ట్రేషన్ ఫారమ్‌లు మా వాలంటీర్లు, కోఆర్డినేటర్లు ద్వారా నిర్వహించబడతాయి.


1. Labour Help – పనికి కూలీలు

  • పొలం పనులకు (విత్తనం, కోత, నాట్లు…) కూలీలు అవసరమైతే,
    మా వాలంటీర్ లేదా కోఆర్డినేటర్ ద్వారా Farmer → Need Worker Form submit చేస్తారు.
  • రైతు దగ్గర ప్రత్యక్షంగా form నింపడం → సమాచారం databse లో save → లేబర్‌కు పంపడం.

2. Vehicle Help – వాహనాల ఏర్పాట్లు

  • ట్రాక్టర్, ట్రాక్టర్ + ట్రాలీ, మినీ ట్రక్, లారీ వంటి వాహనాలు బుక్ చేయడానికి
    మా Vehicle Registration & Booking వ్యవస్థ ఉపయోగించబడుతుంది.
  • ఇవి కూడా వాలంటీర్ / కోఆర్డినేటర్ లాగిన్ ద్వారా మాత్రమే చేయబడతాయి.

3. Fertilizer, Pesticide & Organic Inputs

  • స్థానిక ఎరువు / పెస్టిసైడ్ షాపులు రిజిస్ట్రేషన్ → రైతు ఎక్కడ మందులు దొరుకుతాయో తెలుసుకునేందుకు.
  • సేంద్రియ ఎరువులు, మైక్రో న్యూట్రీయెంట్స్, బియో–ఫర్టిలైజర్లు వివరాలు కలెక్ట్ చేయబడతాయి.

4. Soil Testing సహాయము

  • రైతు పేరు, సర్వే నంబర్, టెస్ట్ రకం, రిపోర్ట్ పంపే విధానం వంటి వివరాలు
    Soil Testing Booking Form ద్వారా పొందబడతాయి.
  • మైదానంలో మా వాలంటీర్ / కోఆర్డినేటర్ ఈ ఫారమ్ నింపుతారు.

How to use?

  • రైతులు direct గా ఈ వెబ్సైట్లో form నింపాల్సిన అవసరం లేదు.
  • మీ గ్రామానికి వచ్చిన CoolieHub Volunteer / Coordinator ద్వారా
    అన్ని రిజిస్ట్రేషన్ / booking జరుగుతుంది.

Volunteers / Coordinators కోసం:
దయచేసి మీ లాగిన్ ఉపయోగించి
Volunteer Dashboard /
Coordinator Dashboard
ద్వారా ఫారమ్‌లు ఓపెన్ చేయండి.