Exam Strategy (పరీక్షల కోసం ప్లాన్)

“ఎలా చదవాలి?”, “ఎక్కడి నుండి మొదలు పెట్టాలి?” అనే confusion ఉన్న విద్యార్థులకు, ప్రాక్టికల్ Exam Strategy ఇవ్వడమే ఈ సెక్షన్ ఉద్దేశ్యం.

మా Plan ఏమిటి?

  • ప్రతి class / exam కోసం simple study roadmap తయారు చేయడం
  • WhatsApp / వీడియో ద్వారా చిన్న Exam Tips పంపించడం
  • టైమ్ టేబుల్, Revision ప్లాన్ తయారు చేయడంలో స్వల్ప సహాయం

Pilot దశలో, కొన్ని selected విద్యార్థులపై Trial చేసి, ఏ strategy బాగా పనిచేస్తుందో చూసి, తరువాత ఈ పేజీలో అందరికీ share చేస్తాం.