🌾 మా గురించి

గ్రామంలో ఉన్న కూలీలకు స్థానికంగా పని దొరకడం, రైతులకు సరైన సమయంలో పనివాళ్లు లభించడం — ఈ రెండు సమస్యలను పరిష్కరించడానికి Coolie Hub Foundation స్థాపించబడింది.

✅ రైతుల కోసం పంట పనులకు కూలీలను వెంటనే అందించడం
✅ కూలీలకు స్థానిక ఉపాధి అవకాశాలను కలిపి పెట్టడం
✅ పంట రక్షణ, పురుగుల నియంత్రణ & వ్యవసాయ సమాచార సహాయం
✅ విద్యార్థులకు – విద్య & ఉద్యోగ మార్గదర్శనం
✅ ఆరోగ్య & బీమా సహాయం గ్రామ ప్రజల కోసం.

✔ Village based employment & labour support
(గ్రామ స్థాయిలో ఉపాధి మరియు కూలీ సేవలు)

CoolieHub Foundation is a rural service platform connecting Farmers, Workers and Essential Services through technology.

మన సేవలు పూర్తిగా గ్రామ ప్రజల అభివృద్ధి కోసం.

Coolie Hub Foundation
గ్రామ ప్రజల కోసం – ఉపాధి, సేవ, మార్గదర్శకత.