Student Jobs (విద్యార్థుల ఉద్యోగ అవకాశాలు)
గ్రామీణ విద్యార్థులకు చదువుతో పాటు చిన్న చిన్న ఉద్యోగాలు / పార్ట్-టైమ్ అవకాశాలు అందించడం Student Jobs సెక్షన్ ప్రధాన ఉద్దేశం.
ఇక్కడ చూడగలిగే అవకాశాలు
- Part-time కంప్యూటర్ పని, డేటా ఎంట్రీ
- Tuition / Home Tuition అవకాశాలు
- ఆన్‌లైన్ Micro Jobs, Content Work
- సమీప పట్టణాల్లో చిన్న ఉద్యోగాలు (Libraries, Shops, Offices)
Pilot దశలో ఉద్యోగ వివరాలు WhatsApp / Posters ద్వారా ఇవ్వబడతాయి. భవిష్యత్తులో ఈ పేజీలోనే (Student Jobs Board) రూపంలో jobs లిస్ట్ చూపించే విధంగా సిస్టమ్ డెవలప్ చేస్తాము.
