Daily Wage Checker (ప్రాంతానుసారం రోజువారీ కూలీ)

పైలట్ దశలో కింద ఇచ్చిన రేట్లు ఉదాహరణకి మాత్రమే. గ్రామం, పని, సీజన్ బట్టి మారొచ్చు.

పని రకం పురుషులు మహిళలు
నాట్లు (విత్తన నాటడం) ₹400 – ₹450 ₹350 – ₹400
కోత / Harvesting ₹450 – ₹500 ₹400 – ₹450
సాధారణ పని (గడ్డి తీయడం, కలుపు తీయడం) ₹350 – ₹400 ₹300 – ₹350

భవిష్యత్తులో ఈ పేజీలోనే గ్రామం / మండలం ఎంచుకుని రియల్ టైం కూలీ రేట్లు కనిపించేలా సిస్టమ్ తయారు చేస్తాం.