Career Roadmap (భవిష్యత్తు దారి)
“నేను పెద్దయ్యాక ఏమవ్వాలి?” – ఈ ఒక్క ప్రశ్నకు స్పష్టమైన బాట చూపడమే Career Roadmap. గ్రామీణ యువత career confusion తగ్గించడం మా ముఖ్య లక్ష్యం.
Career Roadmap లో ఏముంటుంది?
- 9వ, 10వ, ఇంటర్, డిగ్రీ, ITI, Diploma విద్యార్థులకు వేర్వేరు options
- ప్రతి జాబ్ కోసం దారి – (ఉదా: Software, Police, Teacher, Agriculture, Banking…)
- ఏ examలు రాయాలి? ఏ studies అవసరం? timeline ఏంటి? – క్లియర్ గా ఇవ్వడం
📌 Pilot దశలో, కొంతమంది విద్యార్థులతో Counseling చేసిన తరువాత, వారి examples ఆధారంగా ఈ పేజీలో Roadmaps పెట్టే ప్లాన్ ఉంది.
