Student QR Card
ప్రతి విద్యార్థికి ఒక QR Card ఇవ్వడం ద్వారా, అతని / ఆమె యొక్క study profile, స్కిల్స్, లక్ష్యం, Contact వివరాలు అన్నీ ఒకే QR కోడ్‌లో ఉండేలా చేసే ఆలోచన.
QR Card లో ఉండే వివరాలు
- Student Name, Class / Course
- School / College పేరు
- మొబైల్ నంబర్ (లేదా Parents మొబైల్)
- కావాలనుకునే career (ఉదా: టీచర్, Police, Software, Agriculture Officer)
- Important links – Notes, Result, Certificates (future stage)
📌 Pilot దశలో కొంతమంది విద్యార్థులకు మాత్రమే demo QR Card ఇవ్వాలని ప్లాన్. అది సక్సెస్ అయితే, గ్రామంలోని అన్ని విద్యార్థులకూ QR Card అందించడమే లక్ష్యం.
